వైసిపి కూడా NDA లో భాగమే అంటున్న నాయకత్వం ! మైనారిటీ ఓటర్లు వైసిపి చీకటి భాగోతాలని నమ్ముతారా ?

" ఎన్ని ఎంపి సీట్లు గెలిచినా అన్నీ BJP అనగా NDA ప్రభుత్వానికే మా మద్దతు అని ఓపెన్ గానే చెప్తున్నము " అంటున్న వైసిపి అధికార ప్రతినిధి, కీలక నాయకుడు అంబటి రాంబాబు

ఇంకా ఈ ఎన్నికలు… pic.twitter.com/hZCBJJQbjB

— Telugu360 (@Telugu360) April 17, 2024