మరోసారి చంద్రబాబుతో పవన్ భేటీ !

పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి మరో సారి వెళ్లారు. ఓ వైపు నుంచి చంద్రబాబు, మరో వైపు నంచి పవన్ కల్యాణ్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాల సమన్వయంతో పాటు పెండింగ్ ఉన్న అభ్యర్థులు ఇతర అంశాలపై చర్చలు జరిపారు.… pic.twitter.com/vqYETVMOZm

— Telugu360 (@Telugu360) March 21, 2024