అనకాపల్లి అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల విషయంలో మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి లోక్‌సభ నుంచి గతంలో నాగబాబు పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు సమీకరణాలు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి కొణతాల రామకృష్ణ.. ఎమ్మెల్యే సీటును… pic.twitter.com/7bbJJYqTQy

— Telugu360 (@Telugu360) March 6, 2024