దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి డ్రగ్స్ కేసు టెన్షన్

క్రిష్ డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతీ సారి వచ్చేవాడని పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ పోలీసులకు వాంగ్మూలం

రాడిసన్ హోటల్‌లో వివేకానందతోపాటు శ్వేత ,లిసి ,నీల్ ,డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ వాడకం

డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా… pic.twitter.com/cwGlLhVeu1

— Telugu360 (@Telugu360) February 29, 2024