ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేత
— 🦁 (@TEAM_CBN1) March 21, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు తన కస్టడీ అక్రమం అంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
కొంత మంది అధికారులు తనను విచారించవద్దని.. కస్టడీలో తాను చెబుతున్న విషయాలు మీడియాకు లీక్ అవుతున్నాయని, pic.twitter.com/BBrbGCFQbh