హైదరాబాద్‌లో ఆదివారం టాటా బ్రాండ్ తనేరియా ఆధ్వర్యంలో శారీ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారు.

తనేరియాా బ్రాండ్ ద్వారా మంగళగిరి చేనేతల చీరలను అమ్మేందుకు ఇటీవల ఒప్పందం కూడా చేయించారు. #NaraBramhani #TDPTwitter#ChandrababuNaidu #Hyderabad pic.twitter.com/9IPby5dTDC

— 🦁 (@TEAM_CBN1) March 18, 2024