మా రాజకీయ నాయకుల కష్టాలు మీకు తెలవదు లే బ్రో …

బాబాయ్ పాటికి బాబాయ్ పోయాడు..
అమ్మ అమెరికా వెళ్ళింది…
చెల్లెమ్మలు చీదరించుకుంటున్నారు…
ఎటు చూసిన ఈ సారి కాసాయి సాయి రెడ్డి గాడు కానీ మిల్లెట్ సజ్జల గాడిని కానీ బలి ఇవ్వాలి
అప్పటిదాకా ఈ చిన్న చిన్న కష్టాలు మాకు వుండాలి లే బ్రో… pic.twitter.com/03vCowDwMR

— Swathi Reddy (@Swathireddytdp) April 13, 2024