యువతలో లోకేష్ కు సినిమా యాక్టర్లకు మించిన క్రేజ్....

నెల్లూరు విఆర్ సి మైదానంలో 2వేలమందికి పైగా సెల్ఫీలు...

226రోజుల యువగళం పాదయాత్రలో లక్షలాది మంది యువతీ యువకులు ఆయనతో ఫోటోలు దిగారు....

గతంలో నెల్లూరులో యువగళం పాదయాత్ర సందర్భంగా 2,500 మంది యువనేతతో సెల్పీ దిగారు..... pic.twitter.com/X2rNFMYUlf

— Team Lokesh (@Srinu_LokeshIst) May 1, 2024