ఫోన్ టాపింగ్ కేసు పై ఈడికి ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది సురేష్..

ఫోన్ టాపింగ్ కేసులోని నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారు..

ఓ పార్టీ డబ్బులు పోలీసు వాహనాలు తరలించారని నిందితులు ఒప్పుకున్నారు..

ఫోన్ ట్యాపింగ్ పై ED PMLA ఆక్ట్ కింద కేసు నమోదు చేసి…

— srEE #PrajalaTelangana (@sreereddi77) April 10, 2024