#Election2024 ఆంధ్రలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద
ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి వుంది.

లేదంటే

కచ్చితంగా ఎన్నికల్లో డ్యామేజ్ తప్పేలా లేదు.
ఎందుకంటే జనం తమ ఆస్తుల విషయానికి వస్తే
ఎవరన్నా ఒక్కటే.

అంగుళం స్థలం కోసం అన్నదమ్ములే కొట్టేసుకుంటారు
అలాంటిది ప్రభుత్వం కంట్రోల్…

— devipriya (@sairaaj44) April 29, 2024