#BhagavanthKesari

తొలిసగంలో రెండు ఫైట్లు....అదిరాయి
..
మలిసగంలో...మూడు ఫైట్లు..అదిరాయి
..
జైలు ఫైట్..ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్...

ఫారెస్ట్ ఫైట్..క్లయిమాక్స్ ఫైట్.. దేనికవే

పైట్ల రిపోర్ట్ ఇది. సినిమా ఎలా వుంటుందో..... వెయిట్ చేద్దాం

— devipriya (@sairaaj44) October 16, 2023