సత్య ప్రచారలను సైతం మింగేసే
అసత్య ప్రచారాలు ఎలుతున్న కాలం ఇది

నీతి-న్యాయం-నిజాయితీని
నడిబజార్లో గుడ్డలిప్పి నిలబెట్టే రోజులువి

ధర్మ యుద్ధం
ఎప్పటికి మనకు నష్టాన్నే మిగిలిస్తుంది

నువ్వు..10మెట్లు దిగిన తట్టుకుంటావేమో

నేను..
నువ్వు 1మెట్టు దిగిన తల్లడిల్లి పోతా...రామన్న@KTRBRS pic.twitter.com/rSqNVagK7M

— RAM..🇮🇳 (@ram_views) December 1, 2023