ఓటరుపై వైసీపీ దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నా…

ఒక ఓటరు కేవలం క్యూలో రమ్మని కోరినందుకు దుర్మార్గంతో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ సదరు ఓటరుపై చేయి చేసుకోవడం అమానుషం, రాజ్యాంగ వ్యతిరేకం.
పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి.#GunturParliament #Election2024 pic.twitter.com/FJFTs6gszk

— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) May 13, 2024