ప్రశ్న: "మీ పార్టీలో మీ చెల్లెలి భవిష్యత్తు ఏంటి?"

సమాధానం: "ఆవిడనే అడగండి, నాకు కూతురు లాంటిది నా షెల్లి."

అడిగిన ప్రశ్నకీ వచ్చిన సమాధానానికీ పొంతనా పోలికా లేవు చూడండి.

కాకపోతే చెప్పకనే బాణం భవిష్యత్తు పూసగుచ్చినట్టు చెప్పేసాడు, బాణానికే అర్థం కాలేదు. pic.twitter.com/pkFKRgtaxo

— Anjan P (@pdsdnn) January 22, 2024