ఏపీ ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ గ్రామవార్డు వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్న నేపథ్యంలో వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణం తొలగించాలని ఆదేశాలు.. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి…

— NTV Breaking News (@NTVJustIn) March 14, 2024