హైదరాబాద్‌: మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్‌ ఆఫీస్‌లో ఫైల్స్‌ మాయం.. కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఫైల్స్‌ ఎత్తుకెళ్లిన దుండగులు.. ఓఎస్డీ కల్యాణ్‌, ఆపరేటర్‌ మోహన్‌ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై అనుమానం.. ముఖ్యమైన ఫైల్స్…

— NTV Breaking News (@NTVJustIn) December 9, 2023