మీ బిడ్డ‌ను..మీ బిడ్డ‌ను..అని ఊరూరా తిరుగుతూ జ‌గ‌న్ అంటున్న‌ప్పుడే డౌట్ కొట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమ‌ల్లోకి వ‌చ్చేస‌రికి విష‌యం అర్థ‌మైంది. ఇక‌పై జ‌నం భూమి జ‌గ‌న్‌ది, జ‌నం ఆస్తి జ‌గ‌న్ సొంతం అని..#JaganLandGrabbingAct #JaruguJagan #YCPAntham pic.twitter.com/xZA4liz2XG

— Lokesh Nara (@naralokesh) April 29, 2024