నా..నా...అంటూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై వరుస దాడులు!

నోటితో పొగిడి.. నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి యవ్వారం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ జగన్ బహిరంగ వేదికలపై ప్రేమ కురిపిస్తుంటే... క్షేత్రస్థాయిలో మాత్రం వైసిపి… pic.twitter.com/RxyfxUFMLw

— Lokesh Nara (@naralokesh) April 6, 2024