ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆంధ్రరాష్ట్ర సాధన కోసమే జన్మించిన మహా మనీషి అమరజీవి పొట్టిశ్రీరాములు గారి ఆశయసాధనకు ఐక‌మ‌త్యంగా కృషి చేద్దాం. pic.twitter.com/gJt9t8Rp8o

— Lokesh Nara (@naralokesh) March 16, 2024