అమరావతి పేరు వినపడకూడదని ప్రజారాజధానిని ధ్వంసం చేశాడు. ప్రజల త్యాగాలు, దేవతల ఆశీస్సులున్న అమరావతి అజరామరం. చివరికి సినిమాలో కూడా రాజధాని పేరు వింటే ఉలిక్కిపడుతున్నాడు జగన్. థియేటర్లో ఆడుతున్న రాజధాని ఫైల్స్ సినిమాని అధికార మదంతో అర్ధాంతరంగా ఆపేశాడు. హైకోర్టు ఆదేశాలతో సినిమా…

— Lokesh Nara (@naralokesh) February 16, 2024