సైకో జగన్‌ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు‌. వైసిపి పేటియం బ్యాచ్ టిడిపి- జనసేన మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తాయి. మనం అప్రమత్తంగా ఉండి వైసిపి పేటియం బ్యాచ్ కుట్రలు తిప్పికొట్టాలి.#BabuSuper6
#Shankharavampic.twitter.com/gJEYS0459i

— Lokesh Nara (@naralokesh) February 12, 2024