ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు గారికి భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం దక్కడం తెలుగువారిగా మనమంతా గర్వపడాల్సిన సందర్భం. దీనిపై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నేషనల్ మీడియా కోరితే.. ఆయన తప్పించుకున్న ధోరణి… pic.twitter.com/iBTFdzpPMv

— Lokesh Nara (@naralokesh) February 9, 2024