నారా లోకేష్‍కు సెక్యూరిటీ అలెర్ట్ పంపిన ఆపిల్ సంస్థ - లోకేష్ ఫోన్‍కు ట్యాపింగ్, హ్యాకింగ్ అలెర్ట్ నోటిఫికేషన్ పంపిన ఆపిల్ - ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ ప్రయత్నం జరుగుతుందని ఆపిల్ నుంచి ఈమెయిల్ - ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్‍కు సూచన pic.twitter.com/ximyulTABl

— మన ప్రకాశం (@mana_Prakasam) April 12, 2024