1/2

ఏపీలో పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు - టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డాను - జాతీయ నాయకత్వంతో ఎన్ని చీవాట్లు తిన్నానో నాకే తెలుసు - అయినా రాష్ట్రం కోసం భరించాను - వాళ్లను ఒప్పించడానికి నానా మాటలు పడ్డాను - పొత్తు కోసం ఒప్పించడానికి చాలా ఇబ్బంది పడ్డాను pic.twitter.com/9ig8vaZ8mB

— మన ప్రకాశం (@mana_Prakasam) February 21, 2024