ఉమ్మడి కడప జిల్లా
చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలోకి చేరనున్న లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి...

ద్వారకనాథరెడ్డి మేనకోడలు అలేఖ్యరెడ్డి నందమూరి తారకరత్న సతీమణి.
ఈసారి రాయచోటి నుంచి ఆయన టిక్కెట్ ఆశిస్తున్నారు. pic.twitter.com/nw0dlIBdE0

— మన ప్రకాశం (@mana_Prakasam) January 3, 2024