మర్యాదపూర్వకంగా కలిసే వాడు అయితే అరెస్ట్ అయినప్పుడు జైల్లో కలిసేవాడు
— మన ప్రకాశం (@mana_Prakasam) December 23, 2023
కంటి ఆపరేషన్ అప్పుడు ఆసుపత్రిలో కలిసేవాడు.
మర్యాదపూర్వకంగా కలవడానికి చంద్రబాబు ఏమైనా పీకే వాళ్ళ ఇంటి అల్లుడా?
పీకే వచ్చింది బీజేపీ నాయకుడు సీఎం రమేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో...
అర్ధం చేసుకోండి..