జగన్ మీద విరుచుకుపడ్డ అమిత్ షా

అవినీతిని, గూండాగిరిని, Conversions మాఫియా ని, ల్యాండ్ మాఫియాని అంతం చెయ్యడానికే ఈ పొత్తు

అమరావతిని కాపాడటానికి, పోలవరం పూర్తి చెయ్యడానికి పొత్తు

తెలుగు బాషని కాపాడటానికి... తిరుమల పవిత్రతని కాపాడటానికి#TDPJanasenaBJP pic.twitter.com/IJG7NFgXWQ

— M9 NEWS (@M9News_) May 5, 2024