ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి

ఈ నెల 14 వరకు సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత. 15న కోర్టులో హాజరుపరచాలని ఆదేశం#KavithaArrested

— M9 NEWS (@M9News_) April 12, 2024