ప్రధాని మోదీ హాజరయ్యే TDP-JSP-BSP ఫస్ట్ బహిరంగ సభ కి @naralokesh ఆద్వర్యం లో వేర్పాట్లు.

17వ తేది చిలకలూరి పేట దగ్గర బొప్పూడి లో జరిగే ఈ భారీ సభని ప్రతిష్టాత్మికంగా తీసుకున్న టీడీపీ. pic.twitter.com/D4V1DFxfiy

— M9 NEWS (@M9News_) March 12, 2024