#Hanuman అమెరికా సెకండ్ Sunday కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కలెక్షన్లు

ఉదయం 10 AM కే $100K దాటేసింది ( $122,926), స్పీడ్ చూస్తుంటే $300K చేసేలా ఉంది ఆదివారం కూడా.

వచ్చే వారంపై కూడా క్లారీటీ వచ్చేసినట్లే, ఈ సినిమా ఆగదు, 4 వారాల రన్ US లో అంటే మామూలు విషయం కాదు.@tejasajja123

— M9 NEWS (@M9News_) January 21, 2024