జపాన్ గురించి తీవ్రంగా బాధపడుతున్నారు అబ్బాయిగారు‌.

తన సినిమాలకు ఎగబడి కొట్టేసుకుని, బట్టలు చింపేసుకుని చూసే ప్రజలు నివసిస్తూ పక్కనే ఉన్న అమరావతి, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఎవరైనా గుర్తు చేయండి దేవరకి పాపం!!

(అభిమానం పేరుతో బూతులేసుకుని మీద పడేవారిని నిర్దాక్షిణ్యంగా బ్లాక్… https://t.co/HYhuuv8nVk

— తెలుగు తీపి (@kkmohan73) January 2, 2024