లోకేష్ కు ఆపూర్వ స్వాగతం...

మలివిడత శంఖారావం యాత్రలో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న యువనేత లోకేష్....

లోకేష్‍కు అపూర్వ స్వాగతం పలికిన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు.

రేపు హిందూపురం నుంచి మలివిడత శంఖారావం యాత్ర చేపట్టనున్న @naralokesh pic.twitter.com/KVS5qbRxel

— KiranKumarKintali #Yuvagalam #యువగళం (@KiranKintaliPro) March 6, 2024