హైకోర్టు జడ్జిలను దూషించిన కేసులో ప్రధాన నిందితుడైన జగన్ సన్నిహితుడు గతంలో కూడా పలుమార్లు ఇలాంటి పోస్టులు వేశాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా కూడా సంచలనం జరగబోతుంది అంటూ ట్వీట్ వేశాడు. సరిగ్గా ఇప్పుడు నాలుగు రోజుల క్రితం అదేవిధంగా ట్వీట్ వేశాడు. దీని వెనుక మర్మమేంటి… pic.twitter.com/lEXmt6vV56

— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 14, 2024