విజయనగరం పార్లమెంట్.

ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం II #తీర్పు2024 II #జనగళం

ఎచ్చేర్ల నియోజకవర్గంలో అసమ్మతి పోరుతో అధికార, విపక్షాలు సతమతమవుతున్నాయి.

స్ధానిక శాసనసభ్యుడిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

టిడిపిలో ఇన్చార్జ్ పై ఒకరికి నలుగురు అసమ్మతి నాయకులు… pic.twitter.com/RSWHAKtsiH

— JanaGalam (@JanaGalam2024) February 21, 2024