అనకాపల్లి పార్లమెంట్.

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం II #తీర్పు2024 II #జనగళం

అనకాపల్లి అసెంబ్లీలో అధికార వైకాపాకు ఎదురుగాలి వీస్తుంది.

టిడిపిలో టిక్కెట్ పోటి నెలకొని ఉంది.
అంతర్ఘత విబేదాలను సరిచేసుకోవలసిన అవసరం టిడిపికి ఉంది.

టిడిపి, జనసేన పొత్తు కారణంగా అనకాపల్లిలో కూటమి… pic.twitter.com/gPkbTUxwfh

— JanaGalam (@JanaGalam2024) February 19, 2024