ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టాన్ని దేశంలోనే మొదటిసారిగా హడావుడిగా ఆమోదించింది జగన్ ప్రభుత్వం. చట్టంలో లోపాల కంటే, జగన్ ప్రభుత్వం మీద మధ్యతరగతిలో ఉన్న అపనమ్మకం, భయమే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం. pic.twitter.com/99rjSHx99W

— Ramesh Kandula (@iamkandula) April 30, 2024