ఆంధ్ర బిఆరెస్ కి ఉన్న ఇద్దరు నాయకుల్లో ఒకరు రావెల కిషోర్ బాబు ఇవాళ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. బిఆరెస్ ఆంధ్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా త్వరలో జనసేనలో చేరవచ్చని భోగట్టా. pic.twitter.com/kuEcB9XCEl

— Ramesh Kandula (@iamkandula) January 31, 2024