ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్తాను అని @ncbn నాతో అంటే వద్దు అని చెప్పాను కానీ వెళ్తా అంటే నేను ఒక్కటే చెప్పాను మోడీ గారిని వ్యక్తిగత విమర్శలు చేయద్దు రాహుల్ గాంధీని కలవద్దు అని.. కానీ ఆయన వినలేదు.. ఫలితం చూశాం కదా..
~వెంకయ్య నాయుడు గారు మాజీ ఉప రాష్ట్రపతి#VenkaiahNaidu pic.twitter.com/supqKVl3XU

— Hi Amaravati (@HiAmaravathi) February 6, 2024