ఎలక్షన్స్ టైం లో గెలిచే పార్టీ లోకి కొంతమంది మంచి నాయకుల తో పాటు కొంత మంది స్క్రాప్ కూడా వస్తారు.. అది common.. దాన్ని పెద్దగా పట్టించుకోవలసిన పనిలేదు.. ఇది అన్ని పార్టీ లలో జరిగేదే.. వచ్చిన ప్రతి వారికి టిక్కెట్ ఇవ్వరు.. ముఖ్యమైన బాధ్యతలు కూడా అప్పజెప్పరు..

— Guru Dharanidhar Medasani (B -ve Blood Group) (@GuruDharanidhar) January 3, 2024