టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేపడతాం. మంగళగిరిలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెజ్ తీసుకొస్తాం. స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
- #NaraLokesh#TDPJanasenaBJP #AndhraPradeshElection2024 pic.twitter.com/mgra7DOPcW

— Gulte (@GulteOfficial) March 18, 2024