మళ్ళీ బాలకృష్ణతో బోయపాటి శ్రీను!
బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి, ఇతర హీరోలతో వినయ విధేయ రామ, స్కంద లాంటి "ట్రోల్ ఫేవరెట్స్" తీస్తున్న బోయపాటి శ్రీను తిరిగి తన అఖండ హీరో దగ్గరికే వెళ్ళాడు.#NBK110 #Balakrishna #BoyapatiSrinu pic.twitter.com/llQVtGIdOm

— Gulte (@GulteOfficial) January 10, 2024