Thanks to Dynamic Cm @revanth_anumula
Warangal పుల్లాయికుంట ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దుకాణ సముదాయాలను కూల్చి వేసిన బల్దియా డిజాస్టర్ టీం.
ఎకరం భూమిని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కేటాయించిన అప్పటి అధికారులు...
కేటాయించి భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన కొంతమంది బడా వ్యక్తులు... https://t.co/2vNYFajaUn pic.twitter.com/6b6kZpOifr

— Fasi Adeeb (@fasi_adeeb) January 27, 2024