TDP: విశాఖలో ఘనంగా తెదేపా ‘శంఖారావం’ సభ

విశాఖ: విశాఖలో తెదేపా ‘శంఖారావం’ సభను ఘనంగా నిర్వహించారు. నారా లోకేశ్‌ హాజరై ప్రసంగించారు. అంతకుముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. సభలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు: https://t.co/wDqbYcCISZ pic.twitter.com/StKbh0EuLH

— Eenadu (@eenadulivenews) February 19, 2024