టాటా తనేరా సీఈవో అంబుజ నారాయణ గారితో కలిసి నేను ఈరోజు మంగళగిరి టౌన్ లో మంగళగిరి వీవర్‌శాలను ప్రారంభించడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాల గురించి అడిగి తెలుసుకున్నాను.#Mangalagiri #AndhraPradesh pic.twitter.com/WxlKp4SxcQ

— Brahmani Nara (@brahmaninara) February 17, 2024