దశాబ్డం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడ లేదు,
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) March 14, 2024
సంపాదనను, కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం శ్రమించిన గుర్తింపు లేదు,
మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుంది.
ఇప్పుడు కావలసింది సంయమనం.. చేయాల్సింది యుద్ధం. pic.twitter.com/LkbKFdRFJ3