భూకబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్

అదుపులోకి తీసుకున్న ఆదిభట్ల పోలీసులు

కేసీఆర్‌ సోదరుడు కుమారుడు కన్నారావు

మన్నెగూడలో భూకబ్జాకు యత్నించిన కన్నా అండ్‌ టీమ్‌
మొత్తం 39 మందిపై కేసు నమోదు
హైకోర్టులో కన్నారావు 2సార్లు ముందస్తు బెయిల్‌ పిటిషన్… pic.twitter.com/WNZ5mxHDGv

— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2024