ప్రజల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం, ఇప్పటికి ఈ దేశం చూడలేదు..

ఆ కసి, కోపం.. మే 13న బ్యాలెట్ బాక్సులు బద్దలవుతాయి..

అది 160-170 మధ్య ఆగినా ఆశ్చర్యం లేదు.. డబ్బు, electioneering, కులం, మతం.. ఇవేమీ వర్క్ అవుట్ అవ్వవు..

వాడిని దించాలి ఈజ్ ఎన్ ఎమోషన్ ఇప్పుడు ఏపిలో pic.twitter.com/WzxH55ZSEz

— Achanta Raja (@achantaraja) May 5, 2024