ఇంత మంచి సినిమా మరే పెద్ద హీరో చేసున్నా సోషల్ మీడియా దద్దరిల్లేది. రివ్యూ సైట్స్, సెలబ్రిటీస్, మీడియా ఆ హీరోని ఆకాశానికి ఎత్తేవారు.

ఒక్క బాలయ్య హిట్టు కోడితేనే ఇంత ఇంసెక్యూరిటీ అర్ధం కావడం లేదు. ఇవేమీ పట్టించుకోకుండా బాలయ్య ఇన్ని ఇయర్స్ ఎలా నెట్టుకొచ్చాడో👏#BhagavanthKesari pic.twitter.com/jpfl7YSTv9

— Murali (@_muralie) October 22, 2023