వైసీపీకి రాజీనామా చేసిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తనకు కాకుండా యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం యోచనపై మనస్తాపం. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/8S3PcQvwGf

— Vizag News Man (@VizagNewsman) December 11, 2023