పొత్తు విషయంలో ఎటు తేల్చుకోలేక పోతున్న BJP,BRS.

మల్కాజ్ గిరి నియోజకవర్గం దగ్గరే నేతల మధ్య కుదరని సయోధ్య.

మల్కాజ్ గిరి స్థానాన్ని నా కొడుక్కి కేటాయించాలి అని పట్టు
పట్టిన BRS నేత మాజీ మంత్రి మల్లారెడ్డి.

బీజేపీ నాయకుడు మూరలిదర్ రావు కూడా నాకే కావాలి అని అదిష్టానం పై ఒత్తిడి… pic.twitter.com/O6HtspgljJ

— Vijay Reddy (@VijayWithINDIA) February 19, 2024